సిఎం స‌హాయ నిధికి గంగ‌పుత్ర సొసైటీ రూ. లక్ష విరాళం
రాష్ట్ర ముఖ్యమంత్రి స‌హాయ నిధికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ది వ‌రంగ‌ల్ డిస్ట్రిక్ట్ గంగ‌పుత్ర (బెస్త‌) మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ రూ.ల‌క్ష విరాళం ప్ర‌క‌టించింది. ఈ మొత్తానికి చెక్కును ఆ సంస్థ బాధ్యులు రాష్ట్ర  మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా …
రేపట్నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(కోవిద్‌-19) ప్రభావం తీవ్రమవుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం.. సీఎం మీడియాతో మాట్లాడారు. గురువారం(రేపు) నుంచి మార్చి 31 వరకు రాష్ట్ర…
యుద్ధ విన్యాసాలు ర‌ద్దు చేసిన భార‌త ఆర్మీ
క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో భార‌తీయ ఆర్మీ అన్ని క‌మాండ్ సెంట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది.  యుద్ధ విన్యాసాలు, స‌మావేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇండియ‌న్ ఆర్మీ కోరింది. శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను కూడా వాయిదా వేసుకోవాల‌ని సూచించింది. అయితే ప‌రిస్థితి మెరుగుప‌డే వ‌ర‌కు అవ‌స‌ర‌మైన వారికి మాత్ర‌మే లీవ్‌లు ఇవ్వా…
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి...
మూసపద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి చేస్తున్న వరిపంటకు అంతిమంగా ఎకరాకు 15 వెలకంటే ఎక్కువగిట్టుబాటు కావడం లేదన్న అంశాన్ని రైతాంగం గుర్తించాలని ఆయన ఉపదేశించారు.అందుకు ప…
సీఎం పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం: మేయర్‌ బొంతు రామ్మోహన్‌
ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. సీఎం పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి, సీఎంకు పుట్టినరోజు కానుక ఇవ్వాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. నగరంలోని అన్ని వార్డుల్లో కార్పోరేటర్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మేయర…
ఇంటర్ విద్యార్థులకు వండర్ న్యూస్.. అదేంటంటే.?
ఇంటర్ విద్యార్థులకు వండర్ న్యూస్.. అదేంటంటే.? ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు కూడా ఎల్లప్పుడూ ఫస్ట్ ఉండాలనుకునే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలోనే విద్యార్థుల మీద ర్యాంకుల ప్రభావంతో పాటు ఒత్తిడి కూడా అధికంగా ఉంటోంది. ఉత్తీర్ణత సాధిస్తే పర్వాలేదు గానీ.. ఫెయిల్ అయితే మాత్రం.. స్టూడెంట్స్ జీవితంలోనే…
Image